నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు ఎంపీ ధర్మపురి అరవింద్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై స్పందించిన ఆయన..కేసీఆర్, కేటీఆర్, కవితను చచ్చినా బీజేపీ దగ్గర్లోకి కూడా రానివ్వం అని తేల్చిచెప్పారు. వేరేటోడు ఎటు పోతే ఏంది? అని తన స్టైల్‌లో చెప్పారు. వరంగల్ కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన విభేదాలు, కొండా వర్సెస్ సారయ్య, దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సారయ్యకు కొండా సవాల్
Here's Video:
కేసీఆర్, కేటీఆర్, కవితను చచ్చినా బీజేపీ దగ్గర్లోకి కూడా రానివ్వం.
ఇక వేరేటోడు ఎటు పోతే ఏంది?
ప్రెస్ మీట్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్#Bjp #DharmapuriArvind #Nizamabad #Brs #Kcr #ktr #Kkavitha #HarishRao #Congress #NewsUpdates #Bigtv @BJP4India @Arvindharmapuri… pic.twitter.com/nBlzIM1LWC
— BIG TV Breaking News (@bigtvtelugu) August 23, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)