Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ కల్తీపై సీబీఐ విచారణ జరిపించాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్, ఇందుకు కారణమైన వారు నెత్తురు కక్కుకొని చావాలని మొక్కుకున్న అని వెల్లడి

ఈ విష‌యంలో ప్ర‌ధాని మోదీ క‌లుగ‌జేసుకోవాల‌ని, ఆరోప‌ణ‌లు నిజ‌మైతే అందుకు కార‌ణ‌మైన వారు నెత్తురు క‌క్కుకుని చావాల‌ని వెంక‌టేశ్వ‌ర‌స్వామిని వేడుకుంటున్నాను అన్నారు. ఆరోప‌ణ‌లు అబ‌ద్ధం అయితే ఆ వెంక‌టేశ్వ‌ర‌స్వామే చంద్ర‌బాబును శిక్షిస్తాడు అన్నారు.

Bhumana Karunakar Reddy Demands CBI Inquiry On Tirumala Laddu Prasadam Controversy(X)

తిరుమ‌ల లడ్డు క‌ల్తీపై చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల‌ను ఛాలెంజ్ చేస్తున్నాం అన్నారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి. ఈ విష‌యంలో ప్ర‌ధాని మోదీ క‌లుగ‌జేసుకోవాల‌ని, ఆరోప‌ణ‌లు నిజ‌మైతే అందుకు కార‌ణ‌మైన వారు నెత్తురు క‌క్కుకుని చావాల‌ని వెంక‌టేశ్వ‌ర‌స్వామిని వేడుకుంటున్నాను అన్నారు. ఆరోప‌ణ‌లు అబ‌ద్ధం అయితే ఆ వెంక‌టేశ్వ‌ర‌స్వామే చంద్ర‌బాబును శిక్షిస్తాడు అన్నారు.  చర్చి, మసీదు మీద ఇలానే జరిగితే ఉరుకుంటారా?,హిందువుల ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరూ మాట్లాడకూడదా, పవన్ ఫైర్ 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు