Kethireddy Venkatarami Reddy: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్, చెరువు భూములు కబ్జా చేశారని కేతిరెడ్డి సోదరుడి భార్యకు రెవెన్యూ అధికారుల నోటీసులు..హిమాలయాల్లో ఉన్న కేతిరెడ్డి

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. చెరువు భూములు కబ్జా చేశారని కేతిరెడ్డి సోదరుడి భార్య వసుమతికి నోటీసులు ఇచ్చారు. 7 రోజుల్లో చెరువు భూముల్లో నుంచి ఖాళీ చేయాలని నోటీసులు అందజేశారు.లేదంటే భూమిని స్వాధీనం చేసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు అధికారులు.

Big shock to YSRCP leader, EX MLA Kethireddy Venkatarami Reddy(X)

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. చెరువు భూములు కబ్జా చేశారని కేతిరెడ్డి సోదరుడి భార్య వసుమతికి నోటీసులు ఇచ్చారు. 7 రోజుల్లో చెరువు భూముల్లో నుంచి ఖాళీ చేయాలని నోటీసులు అందజేశారు.లేదంటే భూమిని స్వాధీనం చేసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు అధికారులు.

ఈనెల 5న నోటిసులు జారీ చేశారు ధర్మవరం నీటిపారుదల శాఖ అధికారులు. కేతిరెడ్డి మొత్తం మొత్తం 20 ఎకరాలు కబ్జాకు పాల్పడ్డారు అంటూ నోటీసులు అందజేయగా ఈనెల 6న నోటీసులు అందుకున్నారు కేతిరెడ్డి పీఏ. ప్రస్తుతం హిమాలయాల్లో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.  తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న అఘోరీ‌ కారుకు ప్రమాదం.. తనకు ఏమీ కాలేదన్న మహిళా అఘోరీ (వీడియో) 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement