Police Case On Sri Reddy: నటి శ్రీరెడ్డికి షాక్..వరుసగా పోలీస్ కేసులు, ఈ సారి విజయనగరంలో పోలీస్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
నటి శ్రీరెడ్డికి వరుస షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో మరో కేసు నమోదు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేష్, అనితలతో పాటు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిలర్ కింతాడ కళావతి పోలీసులకు ఫిర్యాదు చేయగా శ్రీరెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఢిల్లీలో బిజీగా సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు నిర్మలా, జై శంకర్‌లతో భేటీ...రాష్ట్ర జీఎస్టీ సర్ ఛార్జ్‌ని పెంచాలని కోరిన ఏపీ సీఎం
ఇదే విషయంలో ఇప్పటికే విశాఖపట్నం, కర్నూల్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైంది. కర్నూలులో టీడీపీ నేత రాజు యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కర్నూలు త్రీటౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)