ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర జీఎస్టీ సర్ ఛార్జ్ ని ఒక్క శాతం పెంచవల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు చంద్రబాబు. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి సరిపడ నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ సమస్యలను విదేశాంగ మంత్రి జై శంకర్ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. అమెరికాలో నూతన ప్రభుత్వం ఏర్పాటు, భారత ఆర్థిక రంగంపై ప్రభావం గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించమని విదేశాంగ మంత్రిని కోరారు చంద్రబాబు. అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో చర్చకు వచ్చిన అంశాలు ఇవే..
Here's Tweet:
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు..
నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ
రాష్ట్ర జీఎస్టీ సర్ ఛార్జ్ ని ఒక్క శాతం పెంచవల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు
గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి సరిపడ నిధులను విడుదల… pic.twitter.com/Sed6H8iPXU
— Telangana Awaaz (@telanganaawaaz) November 16, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)