Andhra Pradesh: జర్నలిస్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన వైసీపీ, ట్విట్టర్‌లో వీడియో షేర్ చేసిన అధికార పార్టీ

జీఓ1పై ఓ రిపోర్టర్ ప్రశ్నించగా చంద్రబాబు సమాధానం చెప్పకుండా విసుగెత్తిపోయారు. మీడియాను మూకుమ్మడిగా దాడి చేసే అడవి కుక్కలతో పోల్చారు. బ్రిటీష్ పాలనలో కూడా కొందరు ఊడిగం చేశారని చెప్పుకొచ్చిన చంద్రబాబు..ఊర కుక్కల్లా మాట్లాడొద్దని వీడియోలో కనిపిస్తోంది.

Chandra Babu Naidu (Photo/Twitter/TDP)

హైదరాబాద్లో పవన్ తో కలిసి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు జర్నలిస్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జీఓ1పై ఓ రిపోర్టర్ ప్రశ్నించగా చంద్రబాబు సమాధానం చెప్పకుండా విసుగెత్తిపోయారు. మీడియాను మూకుమ్మడిగా దాడి చేసే అడవి కుక్కలతో పోల్చారు. బ్రిటీష్ పాలనలో కూడా కొందరు ఊడిగం చేశారని చెప్పుకొచ్చిన చంద్రబాబు..ఊర కుక్కల్లా మాట్లాడొద్దని వీడియోలో కనిపిస్తోంది. జర్నలిస్టులు అటూ-ఇటూ తాళాలు వేస్తున్నారని మీడియా ముఖంగా హేళన చేశారు. నిజంగానే జర్నలిస్టులకు దమ్ముంటే..ముందు వైఎస్ఆర్సీపీపై వ్యతిరేక కథనాలు రాసి తమను ప్రశ్నించాలని ఆర్డర్ వేశారు.ఈ వీడియోని వైసీపీ పార్టీ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

Here's YSRCP Tweet

 



సంబంధిత వార్తలు

AP Government Ordinance: మ‌ద్యం షాపుల‌పై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం, అన్నీ ర‌ద్దు చేస్తూ ఆర్డినెన్స్

Kangana Ranaut Apologises: రైతులను క్షమాపణ కోరిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌, వివాదాస్పద రైతు చట్టాలపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడి

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు విరాళాలు, ఆపదలో రాష్ట్రప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారని సీఎం చంద్రబాబు వెల్లడి, వరద బాధితులకు రూ.602 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

TTD EO Report on Laddu Dispute: తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంలో సీఎం చంద్రబాబుకు నివేదిక‌, టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు ఇచ్చిన రిపోర్ట్ పై మంత్రులు, అధికారుల‌తో చంద్ర‌బాబు స‌మావేశం