TDP MLA Jaleel Khan: తెలుగు ప్రజల కోసం ప్రధాని పదవిని వదిలేసుకున్న త్యాగమూర్తి చంద్రబాబు, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నాయకులు జలీల్ ఖాన్
విజయవాడ పశ్చిమ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చంద్రబాబు మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు ప్రధాని పదవి ఇస్తానంటే నాకు నా తెలుగు రాష్ట్ర ప్రజలే కావాలని ప్రధాని పదవి వదులుకున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు.
విజయవాడ పశ్చిమ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చంద్రబాబు మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు ప్రధాని పదవి ఇస్తానంటే నాకు నా తెలుగు రాష్ట్ర ప్రజలే కావాలని ప్రధాని పదవి వదులుకున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. వైసీపీ (YCP) ఎమ్మెల్యేలంతా గాల్లో గెలిచిన వాళ్లే అని టీడీపీ సీనియర్ నాయకులు జలీల్ ఖాన్ (Jaleel khan) విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో 175 కు 175 సీట్లు గెలుస్తామని జగన్ పదేపదే చెప్తున్నా, ఒక్క సీటు కూగా గెలిచే పరిస్థితి లేదన్నారు. దేశంలో ఏ నాయకుడి దగ్గర లేనంత సొమ్ము జగన్ దగ్గర ఉందని ఆరోపించారు. చివరకు ఆగస్టు 15న కూడా ప్రతి షాపులో చందాలు వసూలు చేశారని మండిపడ్డారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)