Chandrababu: విశాఖలో 2047 విజన్ డాక్యుమెంట్‌ విడుదల, ఏపీని మరలా గాడిలో పెడతానని ప్రకటన..

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం చేరుకుని ‘విజన్ 2047’ డాక్యుమెంట్ విడుదల చేశారు.

Chandra Babu Naidu (Photo/Twitter/TDP)

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం చేరుకుని ‘విజన్ 2047’ డాక్యుమెంట్ విడుదల చేశారు. అంతకు ముందు ఎన్టీఆర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ జంక్షన్ వరకు పాదయాత్రలో పాల్గొన్నారు.  ఎంజీఎం పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘విజన్ 2047’ డాక్యుమెంట్ చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.  రెండు దశాబ్దాల క్రితం టీడీపీ హయాంలో విడుదల చేసిన ‘విజన్ 2020’ తరహాలో ఈ డాక్యుమెంట్ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు  పవర్ పాయింట్ ప్రజెంటేషన్  ఇచ్చారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now