Viral Video: పసి బిడ్డలతో సహా జేసీబీ కింద పడేందుకు మహిళల యత్నం.. చిత్తూరులో షాకింగ్ ఘటన (వీడియో)

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం తాతిరెడ్డి పల్లి గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పసి బిడ్డలతో సహా జేసీబీ కింద పడేందుకు మహిళలు యత్నించడం కలకలం సృష్టించింది.

chittoor horror (Credits: X)

Chittoor, Oct 26: చిత్తూరు (Chittoor) జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం తాతిరెడ్డి పల్లి గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పసి బిడ్డలతో సహా జేసీబీ కింద పడేందుకు మహిళలు యత్నించడం కలకలం సృష్టించింది. అయితే, అలా చేస్తున్న మహిళలను కొందరు స్థానికులు పక్కకు లాగేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ (Viral Video) గా మారాయి. కాగా, భూ వివాదం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టు సమాచారం.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు.. ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌ రావు, మరో నిందితుడు అరువెల శ్రవణ్‌ రావుల పాస్‌ పోర్టు రద్దు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement