CID Raids: మాజీ మంత్రి నారాయణ కూతురు ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు, పలు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు చేపట్టిన అధికారులు

మాజీ మంత్రి నారాయణ (Former Minster Narayana) కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు (AP CID Raids) నిర్వహిస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్‌పల్లిలోని ఇళ్లలో అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. సీఐడీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

TDP Leader P Narayana arrested in paper leak case (photo-Video Grab)

మాజీ మంత్రి నారాయణ (Former Minster Narayana) కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు (AP CID Raids) నిర్వహిస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్‌పల్లిలోని ఇళ్లలో అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. సీఐడీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. నారాయణపై పదోతరగతి పరీక్షాపత్రం లీకేజీ (10th class exam paper leakage)తో పాటు, అమరావతి రాజధాని భూముల (Capital lands of Amaravati)కు సంబంధించి కేసులు నమోదు చేశారు.

ఈ రెండు కేసుల్లో భాగంగా సీఐడీ అధికారులు (CID Officers) పలుమార్లు నారాయణ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. తాజాగా నారాయణ ఇళ్లలో సోదాలు ముగిసిన అనంతరం ఆయన కుమార్తెలను ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి సోదాలు చేస్తున్న అధికారులు పలు రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement