YSR Yantra Seva Scheme: వైయస్సార్ యంత్ర సేవా పథకం, రూ.361.29 కోట్లు విలువైన 2,562 ట్రాక్టర్లను రైతులకు అందించిన సీఎం జగన్
రైతుల గ్రూపులకు రూ.125.48 కోట్ల సబ్సిడీ అందించిన ప్రభుత్వం.
వైయస్సార్ యంత్ర సేవా పథకం రెండో మెగా పంపిణీకింద రూ.361.29 కోట్లు విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లు, 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను అందించిన ముఖ్యమంత్రి. రైతుల గ్రూపులకు రూ.125.48 కోట్ల సబ్సిడీ అందించిన ప్రభుత్వం.
ఇదే మాదిరిగానే మళ్లీ ఈ సంవత్సరమే అక్టోబర్ మాసంలో 7 లక్షల మంది రైతన్నలకు మంచి చేస్తూ వ్యవసాయ పనిముట్లను, వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లను అందజేస్తాం: సీఎం జగన్
AP CMO Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)