YSR Cheyutha Scheme: మూడో విడత వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల, రాష్ట్ర వ్యాప్తంగా 26.39 లక్షల మంది ఖాతాల్లో రూ. 4, 949 కోట్ల జమ

కుప్పం పర్యటనలో సీఎం జగన్ మూడో విడత వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల చేశారు.వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం జగన్‌.

YSR Cheyutha Scheme 3rd Installment Funds Released

కుప్పం పర్యటనలో సీఎం జగన్ మూడో విడత వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల చేశారు.వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం జగన్‌. రాష్ట్ర వ్యాప్తంగా 26.39 లక్షల మంది ఖాతాల్లో రూ. 4, 949 కోట్ల జమ చేశారు, అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకి రూ. 4,949.44 కోట్ల నిధులను విడుదల చేసినట్లు సీఎం తెలిపారు. డీబీటీ ద్వారా మొత్తం రూ. 1 లక్షా 71 వేల 244 కోట్ల పంపిణీ. సున్నా వడ్డీ పథకానికి రూ. 3, 615 కోట్లు అందించాం. నాలుగు పథకాలకు 39 నెల్లలో 51 వేల కోట్లు ఖర్చుపెట్టామన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement