CM Jagan in Kadapa: కడపలో రూ.871.77 కోట్లతో అభివృద్ధి ప‌నులకు శంకుస్థాపనలు చేసిన సీఎం జగన్, వీడియో ఇదిగో..

కడప నగరంలో రూ.871.77 కోట్లతో అభివృద్ధి ప‌నులకు శంకుస్థాపనలు చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌. అందులో భాగంగా రూ.1.37 కోట్లతో పూర్తయిన రాజీవ్‌ పార్కు, రూ. 5.61 కోట్లతో పూర్తయిన రాజీవ్‌ మార్గ్‌ అభివృద్ధి పనులను ప్రారంభించిన‌ సీఎం వైయ‌స్ జగన్.

Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy (Photo Credit: ANI)

కడప నగరంలో రూ.871.77 కోట్లతో అభివృద్ధి ప‌నులకు శంకుస్థాపనలు చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌. అందులో భాగంగా రూ.1.37 కోట్లతో పూర్తయిన రాజీవ్‌ పార్కు, రూ. 5.61 కోట్లతో పూర్తయిన రాజీవ్‌ మార్గ్‌ అభివృద్ధి పనులను ప్రారంభించిన‌ సీఎం వైయ‌స్ జగన్.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement