Andhra Pradesh: ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించిన సీఎం జగన్, 3,591.65 ఎకరాల్లో రూ.11,606 కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు
JSPLCorporate ఛైర్మన్ sajjanjinda తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఉక్కు పరిశ్రమ నమూనాను జగన్ పరిశీలించారు. పరిశ్రమ వివరాలు సీఎంకు జిందాల్ వివరించారు.
వైయస్‌ఆర్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి CM ysjagan భూమిపూజ నిర్వహించారు. JSPLCorporate ఛైర్మన్ sajjanjinda తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఉక్కు పరిశ్రమ నమూనాను జగన్ పరిశీలించారు. పరిశ్రమ వివరాలు సీఎంకు జిందాల్ వివరించారు. ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒప్పందం చేసుకుంది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె - పెద్ద దండ్లూరు గ్రామాల మధ్యలో 3,591.65 ఎకరాల్లో రూ.11,606 కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)