Andhra Pradesh: వైరల్ వీడియో, ప్రధాని మోదీ హెలికాప్టర్ సమీపంలో నల్ల బెలూన్ల కలకలం, మోదీ గో బ్యాక్ అంటూ నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని (PM Narendra modi) హెలికాప్టర్ భీమవరం వెళ్తుండగా కాంగ్రెస్ నేతలు హెలికాప్టర్‌కు అతి సమీపంలో ఆకాశంలో నల్ల బెలూన్లు ఎగురవేశారు. ఈ నేపథ్యంలో నల్ల బెలూన్ల వ్యవహారాన్ని భద్రతా సిబ్బంది సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా నల్ల బెలూన్ల కలకలం చోటు చేసుకుంది. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని (PM Narendra modi) హెలికాప్టర్ భీమవరం వెళ్తుండగా కాంగ్రెస్ నేతలు హెలికాప్టర్‌కు అతి సమీపంలో ఆకాశంలో నల్ల బెలూన్లు ఎగురవేశారు. ఈ నేపథ్యంలో నల్ల బెలూన్ల వ్యవహారాన్ని భద్రతా సిబ్బంది సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)