CPI Narayana: పోలీసులను కట్ డ్రాయర్లతో ఊరేగించాలి, తప్పు చేసిన వారిని బతికి ఉండగానే జీవచ్ఛవంలా మార్చాలన్న సీపీఐ నారాయణ
తప్పు చేసిన పోలీసులను కట్‌డ్రాయర్లతో ఊరేగించాలని సంచలన కామెంట్స్ చేశారు సీపీఐ నారాయణ. బతికి ఉండగానే జీవచ్ఛవంలా మార్చాలి.. అదే వాళ్లకి సరైన శిక్ష అన్నారు. జైళ్లు గెస్ట్ హౌసుల్లా మారాయి.. తప్పు చేసిన వాళ్లు రెండ్రోజులు జైల్లో ఉండొస్తారు అన్నారు. కాదంబరి జెట్వానీ వ్యవహారంలో ఐపీఎస్‌ల పేర్లు బయటకు రావడం దారుణం అన్నారు సీపీఐ నారాయణ.
తప్పు చేసిన పోలీసులను కట్‌డ్రాయర్లతో ఊరేగించాలని సంచలన కామెంట్స్ చేశారు సీపీఐ నారాయణ. బతికి ఉండగానే జీవచ్ఛవంలా మార్చాలి.. అదే వాళ్లకి సరైన శిక్ష అన్నారు. జైళ్లు గెస్ట్ హౌసుల్లా మారాయి.. తప్పు చేసిన వాళ్లు రెండ్రోజులు జైల్లో ఉండొస్తారు అన్నారు. కాదంబరి జెట్వానీ వ్యవహారంలో ఐపీఎస్‌ల పేర్లు బయటకు రావడం దారుణం అన్నారు సీపీఐ నారాయణ. ఏపీ మంత్రి నారా లోకేష్ ముందు ఇంగ్లీష్ అదరగొట్టిన స్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ స్కూల్స్ తనిఖీల్లో ఆశ్చర్యపోయిన లోకేశ్, వీడియో ఇదిగో
Here's Video:
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)