Andhra Pradesh: మద్యం మత్తులో మందుబాబుల హల్‌చల్, హోటల్‌లో ఓ వ్యక్తిపై దాడి, పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్వాహకులు

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. మినర్వా హోటల్ లో ఓ వ్యక్తిపై దాడి చేశారు. మందుబాబులను పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు పోలీసులు పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. గంటపాటు శ్రమించి ఎట్టకేలకు వారిని పీఎస్ కు తరలించారు.

Drunk Men Beat Up Hotel Staff at Prakasham District(video grab)

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. మినర్వా హోటల్ లో ఓ వ్యక్తిపై దాడి చేశారు. మందుబాబులను పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు పోలీసులు పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. గంటపాటు శ్రమించి ఎట్టకేలకు వారిని పీఎస్ కు తరలించారు. అన్న క్యాంటీన్ ఓపెనింగ్..కొట్టుకున్న టీడీపీ నేతలు, రాజంపేటలో ఉద్రిక్తత, రిబ్బన్ కటింగ్ కోసం కొట్టుకున్న తెలుగు దేశం నేతలు..వీడియో

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement