Andhra Pradesh: డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్, భద్రతా సిబ్బందితో ఫోటోలకు ఫోజు..హోంమంత్రి అనిత ఆగ్రహం,విచారణకు ఆదేశం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పర్యటనలో నకిలీ ఐపీఎస్ కలకం సృష్టించాడు. ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో పర్యటించారు పవన్ కళ్యాణ్.

Fake IPS at AP Deputy CM Pawan Kalyan Tour(video grab)

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పర్యటనలో నకిలీ ఐపీఎస్ కలకం సృష్టించాడు. ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో పర్యటించారు పవన్ కళ్యాణ్. పవన్ పర్యటన ఆసాంతం ఆయన వెంటే నడిచాడు నకిలీ ఐపీఎస్. భద్రతా సిబ్బందితో ఫోటోలకూ ఫోజులిచ్చాడు.

ప్రస్తుతం పవన్‌కు వై కేటగిరి భద్రత ఉండగా భధ్రతా లోపాలపై హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇక నకిలీ IPSను గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాష్ గా గుర్తించారు పోలీసులు. ఏపీలో రెండు జిల్లాల్లో దొంగ నోట్ల కలకలం, వైన్ షాపులో రూ.500 నకిలీ నోట్లను మారుస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

 fake ips at ap deputy cm Pawan Kalyan tour

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now