Family Members Meets Chandrababu in Jail: వీడియో ఇదిగో, రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు, 30 నిమిషాల పాటు మాట్లాడేందుకు ములాఖత్‌

భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి .. చంద్రబాబును కలిశారు. 30 నిమిషాల పాటు మాట్లాడేందుకు ములాఖత్‌ తీసుకున్నారు.

Chandrababu in Rajahmundry Central Prison (Photo-X)

టీడీపీ అధినేత చంద్రబాబును రాజమహేంద్రవరం జైలులో ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి .. చంద్రబాబును కలిశారు. 30 నిమిషాల పాటు మాట్లాడేందుకు ములాఖత్‌ తీసుకున్నారు. మరో వైపు చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌పై సాయంత్రం 4.30గంటలకు ఏసీబీ కోర్టు నిర్ణయం వెలువరించనుంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)