Chittoor Food Poisoning: చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్, వాంతులు,విరేచనాలతో ఆస్పత్రిపాలైన 70 మంది విద్యార్థులు

చిత్తూర్ అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 70 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు,విరేచనాలు కావడంతో వెంటనే వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది

Chittoor Apollo Health University Students Hospitalised (Photo Credit: X/ @ians_india)

చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 70 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు,విరేచనాలు కావడంతో వెంటనే వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. షాకింగ్ వీడియో ఇదిగో, పెట్రోల్ ముందు పెట్టుకుని బీడి వెలిగించి అగ్గిపుల్ల కింద వేయడంతో ఒక్కసారిగా ఎగసిన మంటలు, షాపులు, ద్విచక్ర వాహనాలకు అంటుకున్న మంటలు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement