Gudiseva Shyam Prasad: సీఎం జగన్‌ను కలిసిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గుడిసేవ శ్యామ్‌ప్రసాద్, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ హైపవర్ కమిటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గుడిసేవ శ్యామ్‌ప్రసాద్ శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ హైపవర్ కమిటీ చైర్మన్‌గా ఇటీవల నియమితులై, బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ శ్యామ్‌ప్రసాద్ సీఎంకు పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)