Global Investment Summit 2023: విశాఖకు విచ్చేసిన ముఖేష్ అంబానీ, హగ్ చేసుకుని ఆత్మీయ స్వాగతం పలికిన సీఎం జగన్, ప్రారంభమైన ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ 2023
రెండు లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ 2023లో భాగంగా జియో అధినేత ముఖేష్ అంబానీ విశాఖకు చేరుకున్నారు.ప్రత్యేక కాన్వాయ్‌లో జిఐఎస్ సమ్మిట్ కోసం విశాఖపట్నంకు విచ్చేసిన ముఖేష్ అంబానీకి జగన్ ఆత్మీయ స్వాగతం పలికారు. వీడియో ఇదే..

Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)