Pawan Kalyan: గ్రీన్ కో కంపెనీ ద్వారా 12 వేల మందికి ఉపాధి అవకాశాలు..ఏపీలో రూ.30 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
గ్రీన్‌కో కంపెనీ ఏపీలో ఇప్పటికే రూ.30 వేల కోట్లు పెట్టుబడి పెట్టిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
గ్రీన్‌కో కంపెనీ ఏపీలో ఇప్పటికే రూ.30 వేల కోట్లు పెట్టుబడి పెట్టిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అదనంగా మరో రూ.20 వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు అని చెప్పారు. గ్రీన్‌కో కంపెనీ ద్వారా దాదాపు 12 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి అని...గ్రీన్‌కో భారతదేశంలో ఇప్పటివరకు రూ. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టారు అని తెలిపారు. వీడియో ఇదిగో, మగతనంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేస్తే మగతనం కాదని, అలా చేస్తే తొక్కి నారా తీస్తామని వెల్లడి
GreenCo invests Rs. 1 lakh crore in India says Deputy CM Pawan Kalyan
గ్రీన్‌కో కంపెనీ ఏపీలో ఇప్పటికే రూ.30 వేల కోట్లు పెట్టుబడి పెట్టింది: పవన్ కళ్యాణ్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)