Tirumala Shocker: తిరుమలలో చిరుత దాడిలో మరణించిన చిన్నారి లక్షిత తల్లితండ్రుల మీద అనుమానాలున్నాయి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ సంచలన వ్యాఖ్యలు

తనకు చిన్నారి తల్లిదండ్రుల మీద అనుమానం ఉందని.. అన్నారు. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ భూమనతో మాట్లాడినట్లు తెలిపారు.

(Credit: Twitter)

తిరుమలలో వన్యమృగం దాడిలో లక్షిత అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన అందరినీ తీవ్రంగా కలిచి వేసింది. అయితే ఈ ఘటన మీద ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు చిన్నారి తల్లిదండ్రుల మీద అనుమానం ఉందని.. అన్నారు. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ భూమనతో మాట్లాడినట్లు తెలిపారు.

(Credit: Twitter)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)