Telangana Assembly Elections 2023: జగన్ ప్రభుత్వాన్ని కించపర్చేలా సీఎం కేసీఆర్‌ ప్రసంగాలు చేయడం మంచి పద్ధతి కాదు - ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్

ఎన్నికల సమయంలో ఏపీని కించపర్చేలా కేసీఆర్‌, హరీష్‌రావు ప్రసంగాలు చేయడం మంచి పద్ధతి కాదని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు.

MLA Gudivada Amarnath(Photo-Video Grab)

ఎన్నికల సమయంలో ఏపీని కించపర్చేలా కేసీఆర్‌, హరీష్‌రావు ప్రసంగాలు చేయడం మంచి పద్ధతి కాదని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకోని వారి రాష్ట్రంలో అమలు చేస్తామని వారి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. ఎన్నికల సమయంలో వారి రాష్ట్రంలో చేసిన అభివృద్ది పనులు గురించి మాట్లాడితే సబబుగా వుంటుందని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సూచన చేశారు.

MLA Gudivada Amarnath(Photo-Video Grab)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)