Jagan Ballot Box Tweet Row: ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించాలి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

ప్రపంచంలో ఈవీఎంలను 122 దేశాల్లో వినియోగించడం లేదు.. వాటిని బ్యాన్ చేశారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయి కాబట్టి మన దేశంలో కూడా వచ్చే ఎన్నికల్లోనైనా ఈవీఎంలను పక్కనపెట్టి, బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించాలి - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

CPI National Secretary Narayana

ప్రపంచంలో ఈవీఎంలను 122 దేశాల్లో వినియోగించడం లేదు.. వాటిని బ్యాన్ చేశారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయి కాబట్టి మన దేశంలో కూడా వచ్చే ఎన్నికల్లోనైనా ఈవీఎంలను పక్కనపెట్టి, బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించాలి - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, దమ్ముంటే రాజీనామా చేసి రా, బ్యాలెట్ పేపర్లతోనే నువ్వో నేనే తేల్చుకుందాం, జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ నేత బుద్దా వెంకన్న

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement