Andhra Pradesh: వీడియో ఇదిగో, కాకినాడలో పది అడుగుల భారీ కొండచిలువను చంపిన యువకులు

గమనించిన గ్రామస్తులు ప్రాణ భయంతో కర్రలతో కొట్టి దానిని హతమార్చారు. ఏలూరు కాల్వకు వరద నీరు భారీగా చేరడంతో కొండచిలువలు వస్తున్నాయని గ్రామస్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Kakinada Locals killed Ten feet huge python in Ramachandrapuram (photo/X/Screen Grab)

కాకినాడ జిల్లా రామచంద్రపురం గ్రామంలో ఏటిగట్టు వద్ద మొక్కలకు రక్షణగా వేసిన వలలో చిక్కుకున్న కొండచిలువ. గమనించిన గ్రామస్తులు ప్రాణ భయంతో కర్రలతో కొట్టి దానిని హతమార్చారు. ఏలూరు కాల్వకు వరద నీరు భారీగా చేరడంతో కొండచిలువలు వస్తున్నాయని గ్రామస్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడిన తండ్రి, కొడుకులను సింహంపై కూర్చోబెట్టిన తండ్రి..ఓపిక నశించి సింహం ఏం చేసిందో చూడండి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)