Kodikatti Sreenu: జై భీమ్ భారత్ పార్టీలో చేరిన కోడికత్తి శ్రీను.. అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి

కోడికత్తి కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలైన శ్రీను జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారు.

Kodi Katthi Sreenu (Credits: X)

Vijayawada, Mar 12: కోడికత్తి కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలైన కోడికత్తి శ్రీను (Kodikatti Sreenu) జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.

Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ అధ్యక్షతన భేటీ.. ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు ఉండొచ్చని అంచనాలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement