Kurnool Shocker: హైదరాబాద్‌ నుంచి ఆదోని వెళ్తున్న బస్సు బోల్తా...ఇద్దరు చిన్నారులు మృతి, ఒకరి పరిస్థితి విషమం

కోడుమూరు సమీపంలో బోల్తాపడిన బిస్మిల్లా ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు.. ఇద్దరు చిన్నారులు మృతి, ఒకరి పరిస్థితి విషమం.. మృతులు హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ(13), గోవర్థిని(8)గా గుర్తింపు..

Bus Fell into Canal (Photo-Video Grab)

కర్నూలు: కోడుమూరు సమీపంలో బోల్తాపడిన బిస్మిల్లా ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు.. ఇద్దరు చిన్నారులు మృతి, ఒకరి పరిస్థితి విషమం.. మృతులు హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ(13), గోవర్థిని(8)గా గుర్తింపు.. 40 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలు.. హైదరాబాద్‌ నుంచి ఆదోని వెళ్తున్న బస్సు.. మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ప్రమాదం.

Bus Fell into Canal (Photo-Video Grab)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement