Yuva Galam Padayatra: పాదయాత్రలో కాలు జారి పడిపోయిన నారా లోకేష్, తృటిలో తప్పిన పెను ప్రమాదం, వీడియో ఇదిగో..
నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో లోకేష్ పాదయాత్ర జరుగుతోంది. అయితే పాదయాత్రలో పొలం దగ్గర కిందకు దిగుతుండగా నారా లోకేష్ కాలు జారి పడిపోయారు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ అతన్ని గట్టిగా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.
నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో లోకేష్ పాదయాత్ర జరుగుతోంది. అయితే పాదయాత్రలో పొలం దగ్గర కిందకు దిగుతుండగా నారా లోకేష్ కాలు జారి పడిపోయారు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ అతన్ని గట్టిగా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. దీనిపై వైసీపీ పార్టీ సెటైర్ వేసింది. నువ్వు జారిపడిందిగాక, పక్కన నిన్ను లేపిన సెక్యూరిటీ వాళ్లని తిడతావ్ ఏంది పప్పూ? తప్పు కదా అంటూ ట్వీట్ చేసింది.
ఇక ఈ రోజు పాదయాత్రకు బ్రేక్ పడింది. ఇవాళ మంగళగిరి కోర్టుకు నారా లోకేష్ హాజరయ్యారు. గతంలో ఒకసారి కోర్టుకు వెళ్లిన లోకేష్.. నేడు మరోసారి హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్‌ను టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఇతర పార్టీ నేతలు కలిశారు. పాదయాత్ర జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)