Andhra Pradesh New DGP: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీశ్‌కుమార్‌ గుప్తా, ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై బదిలీ వేటు

మంగళగిరిలోని ఏపీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కొత్త డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ కొత్త DGPగా 1992 బ్యాచ్ IPS అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తాను నియమించింది.

New DGP Harish Kumar Gupta, took charge at the AP Police Headquarters at Mangalagiri.

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీశ్‌కుమార్‌ గుప్తా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని ఏపీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కొత్త డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ కొత్త DGPగా 1992 బ్యాచ్ IPS అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తాను నియమించింది.

ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన డీజీపీ పోస్టులో నియమించేందుకు ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపింది. సీనియార్టీ జాబితాలో ఉన్న ఐపీఎస్‌ అధికారులు ద్వారకా తిరుమలరావు (ఆర్టీసీ ఎండీ ), మాదిరెడ్డి ప్రతాప్‌, హరీశ్‌కుమార్‌ గుప్తా పేర్లను సిఫార్సు చేయగా హరీశ్‌కుమార్‌ గుప్తాను ఈసీ ఎంపిక చేసింది.

Here's Pics

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)