Pawan Kalyan: వారాహిని టచ్ చేసి చూడు, నా దమ్మేంటో తెలుస్తుంది, సత్తెనపల్లి కౌలురైతు భరోసాయాత్ర సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల ప్రచార రథం వారాహిని ఆపి చూడండి.. నేనేంటో చూపిస్తా చూపిస్తానంటూ వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచార రథం వారాహిని ఆపి చూడండి.. నేనేంటో చూపిస్తా చూపిస్తానంటూ వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదన్నారు. ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వ్యతిరేక శక్తులను ఏకం చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ దుశ్చర్యల వల్లే రోడ్ల మీదకు వచ్చిపోరాడుతున్నానన్నారు. ఎవరికో కొమ్ముకాస్తున్నామని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)