Pawan Elected as Leader of JLP: జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్‌ కల్యాణ్‌ ఎన్నిక

జనసేన శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఎన్నికయ్యారు.

Pawan Kalyan (Credits: X)

Vijayawada, June 11: జనసేన (Jana Sena) శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan)​ ఎన్నికయ్యారు. ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన శాసనసభా పక్ష సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌ పేరును నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. నాదెండ్ల ప్రతిపాదనను జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా బలపరిచారు.

ఏపీ మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై బాబు సర్కార్ ఫోకస్.. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానాలపై ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారుల బృందం అధ్యయనం.. చివరకు తెలంగాణ ‘ఫ్రీ బస్సు’ మాడల్ కు సై!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement