PM Modi at NACIN:  వీడియో ఇదిగో, నాసిన్ క్యాంపస్‌ను సందర్శించిన ప్రధాని మోదీ, మరి కాసేపట్లో అకాడమీని ప్రారంభించనున్న భారత ప్రధాని 

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా, పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు నార్కోటిక్స్ (NACIN) యొక్క కొత్త అత్యాధునిక క్యాంపస్‌ను సందర్శించిన ప్రధాని మోదీ. అక్కడి విషయాలను ప్రధాని మోదీకి వివరించిన అధికారులు

PM Modi visits the new state-of-the-art campus of the National Academy of Customs, Indirect Taxes and Narcotics (NACIN) at Palasamudram, Sri Sathya Sai District, Andhra Pradesh

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన కొనసాగుతోంది. నాసిన్ హెలిప్యాడ్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఘనస్వాగతం పలికారు. నాసిన్ అకాడమీ ప్రారంభించేందుకు ప్రధాని మోదీ పాలసముద్రం చేరుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ. 720 కోట్ల వ్యయంతో నాసిన్ నిర్మించారు. ఐఆర్ఎస్‌కు ఎంపికైన వారికి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇన్ డైరెక్ట్ టాక్సిస్ నార్కోటిక్స్ ఇనిస్టిట్యూట్ ట్రైనింగ్ ఇవ్వనుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా, పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు నార్కోటిక్స్ (NACIN) యొక్క కొత్త అత్యాధునిక క్యాంపస్‌ను సందర్శించిన ప్రధాని మోదీ. అక్కడి విషయాలను ప్రధాని మోదీకి వివరించిన అధికారులు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement