Chandrababu Arrest Row: నన్ను అరెస్టు చేస్తే పార్టీ కండువాతో ఉరి వేసుకుంటానని తెలిపిన మాజీ మంత్రి పరిటాల సునీత, నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పాపంపేటలో మాజీ మంత్రి పరిటాల సునీత చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తనను అరెస్టు చేసి ఆస్పత్రికి తరలిస్తే ఉరి వేసుకుంటానంటూ సునీత కండువాను మెడకు చుట్టుకున్నారు. వారించిన పోలీసులు ఆమెను బలవంతంగా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Paritala Sunitha (Photo-Video Grab)

అనంతపురం - చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పాపంపేటలో మాజీ మంత్రి పరిటాల సునీత చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తనను అరెస్టు చేసి ఆస్పత్రికి తరలిస్తే ఉరి వేసుకుంటానంటూ సునీత కండువాను మెడకు చుట్టుకున్నారు. వారించిన పోలీసులు ఆమెను బలవంతంగా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Paritala Sunitha (Photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

Viveka Murder Case: జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement
Advertisement
Share Now
Advertisement