YS Sharmila: ఆస్తుల పంపకాల్లో జగన్ మోసం చేశాడు, మూడు పేజిల బహిరంగ లేఖ విడుదల చేసిన వైఎస్ షర్మిల

ఆస్తుల పంపకాల్లో జగన్ తనను ఎలా మోసం చేశారో మూడు పేజీల బహిరంగ లేఖను విడుదల చేసింది ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇవాళ ఉదయం సాక్షి పేపర్ చూశాను.... సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి తిలో ఉంది. కాబట్టి ఏదైనా నమ్మించగలడు అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. YSR అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాది...అందుకే మూడు పేజీల లేఖను విడుదల చేసినట్లు వెల్లడించారు.

Sharmila slams Jagan, releases 3 pages letter to YSR Fans(X)

ఆస్తుల పంపకాల్లో జగన్ తనను ఎలా మోసం చేశారో మూడు పేజీల బహిరంగ లేఖను విడుదల చేసింది ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇవాళ ఉదయం సాక్షి పేపర్ చూశాను.... సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి తిలో ఉంది. కాబట్టి ఏదైనా నమ్మించగలడు అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. YSR అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాది...అందుకే మూడు పేజీల లేఖను విడుదల చేసినట్లు వెల్లడించారు.   డయేరియాతో చనిపోయిన కుటుంబానికి రూ. 2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన జగన్, అక్రమాలు బయటపెడుతున్నందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని మండిపాటు

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now