TTD: తిరుమల ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై విచార‌ణ ప్రారంభం, త్వరలో నివేదిక ఇవ్వనున్న సిట్

తిరుమల ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై విచార‌ణ ప్రారంభమైంది. నిన్న అమరావతి లో సమావేశమయ్యారు సిట్ సభ్యులు. ఇప్ప‌టికే సిట్‌లో స‌భ్యులుగా సీబీఐ నుంచి సీబీఐ హైదరాబాద్ డైరెక్టర్ ఎస్‌.వీరేష్‌ప్ర‌భు, విశాఖపట్నం సీబీఐ ఎస్పీ ఆర్‌.ముర‌ళీ ఉండగా ఏపీ ప్ర‌భుత్వం నుంచి స‌భ్యులుగా ఐజీ స‌ర్వ‌శ్రేష్ట త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉన్నారు. అహార భ‌ద్రతా సంస్థ నుంచి ఇంకా స‌భ్యుడి నియామ‌కం జరుగలేదు.

SIT begins probe into Tirupati laddu ghee adulteration

తిరుమల ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై విచార‌ణ ప్రారంభమైంది. నిన్న అమరావతి లో సమావేశమయ్యారు సిట్ సభ్యులు. ఇప్ప‌టికే సిట్‌లో స‌భ్యులుగా సీబీఐ నుంచి సీబీఐ హైదరాబాద్ డైరెక్టర్ ఎస్‌.వీరేష్‌ప్ర‌భు, విశాఖపట్నం సీబీఐ ఎస్పీ ఆర్‌.ముర‌ళీ ఉండగా ఏపీ ప్ర‌భుత్వం నుంచి స‌భ్యులుగా ఐజీ స‌ర్వ‌శ్రేష్ట త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉన్నారు. అహార భ‌ద్రతా సంస్థ నుంచి ఇంకా స‌భ్యుడి నియామ‌కం జరుగలేదు.  ఏపీ మంత్రి సవిత మంచి మనసు, రోడ్డు ప్రమాద బాధితులను తన కాన్వాయ్‌లో ఆస్పత్రికి తరలింపు, మంత్రిని అభినందించిన స్థానికులు..వీడియో

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement