Skill Development Scam: చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా, హైకోర్టులో టీడీపీ అధినేత క్వాష్‌ పిటిషన్‌ గురించి అడిగిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.శుక్రవారం ఉదయం 10.30గంటలకు నిర్ణయం వెలువరించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ గురించి అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి అడిగారు.

Chandrababu Naidu (Photo-Video Grab)

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.శుక్రవారం ఉదయం 10.30గంటలకు నిర్ణయం వెలువరించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ గురించి అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి అడిగారు. దీంతో పాటుగా హైకోర్టు తీర్పు ఎప్పుడు రావొచ్చని చంద్రబాబు లాయర్లను ACB కోర్టు న్యాయమూర్తి అడిగారు. హైకోర్టులో వాదనలు ముగిసాయి, తీర్పు రిజర్వ్‌లో ఉందని లాయర్లు చెప్పడంతో న్యాయమూర్తి తీర్పును రేపు ప్రకటించనున్నట్లుగా తెలిపినట్లు సమాచారం. కాగా స్కిల్ స్కాం లో పక్క ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశాం. ఐదు రోజులు కస్టడీకి ఇస్తే మరిన్ని వాస్తవాలు తెలుస్తాయని CID చీఫ్ కోర్టుకు తెలిపారు.

Chandrababu Naidu (Photo-Video Grab)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు