Skill Development Scam Case: చంద్రబాబుకు మరో కేసులో షాకిచ్చిన సీఐడి, ఫైబర్ నెట్ కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్

చంద్రబాబు పై విజయవాడ ఏసీబీ కోర్టులో ఫైల్ నంబర్ 2916/2023 పేరుతో మరో పీటీ వారెంట్ దాఖలు అయింది.ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ను నిందితుడిగా పేర్కొంటూ పీటీ వారెంట్ వేసింది సీఐడి. తెరాసాఫ్ట్ కంపెనీ కి నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపిస్తోంది

Chandrababu Naidu (Photo-Video Grab)

చంద్రబాబు పై విజయవాడ ఏసీబీ కోర్టులో ఫైల్ నంబర్ 2916/2023 పేరుతో మరో పీటీ వారెంట్ దాఖలు అయింది.ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ను నిందితుడిగా పేర్కొంటూ పీటీ వారెంట్ వేసింది సీఐడి. తెరాసాఫ్ట్ కంపెనీ కి నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపిస్తోంది. 121 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని దర్యాప్తులో తేల్చింది సిట్. 2021 లోనే ఫైబర్ నెట్ కుంభకోణంలో 19 మందిపై సిఐడి కేసు నమోదు చేసింది. నాటి FIRలో A1గా వేమూరి హరిప్రసాద్, A2గా మాజీ MD సాంబశివరావు ఉన్నారు.

Here's NTV Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement