Andhra Pradesh: అద్భుత దృశ్యం.. శివయ్యను తాకిన సూర్య కిరణాలు, ఆళ్లగడ్డలోని ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో ఈ దృశ్యాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తులు..వీడియో ఇదిగో

నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ శిరివెళ్ల కేంద్రంలో అద్భుతం ఆవిష్కృతమైంది. శ్రీ ఓంకారేశ్వర దేవాలయంలో గర్భగుడిలో శివుడి విగ్రహాన్ని తాకాయి సూర్య కిరణాలు. ఉదయం 6:30 గంటల నుండి 20 నిమిషాల పాటు ప్రసరించాయి సూర్య కిరణాలు. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు.

Sun Rays Touches On Shiva Idol At allagadda Omkareshwar temple(video grab)

నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ శిరివెళ్ల కేంద్రంలో అద్భుతం ఆవిష్కృతమైంది. శ్రీ ఓంకారేశ్వర దేవాలయంలో గర్భగుడిలో శివుడి విగ్రహాన్ని తాకాయి సూర్య కిరణాలు. ఉదయం 6:30 గంటల నుండి 20 నిమిషాల పాటు ప్రసరించాయి సూర్య కిరణాలు. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. వడమాల పేట బాలికపై హత్యాచార ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత, బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement