SC On Tirupati Laddu Row: కల్తీ నెయ్యిని లడ్డూ తయారికి వాడారా?, సీఎం చంద్రబాబు ప్రకటనకు ఆధారాలు లేవన్న సుప్రీం కోర్టు, తదుపరి విచారణ అక్టోబర్ 3కి వాయిదా
కల్తీ నెయ్యిని లడ్డూల తయారికి వాడారా అన్న దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అభిప్రాయపడింది. కల్తీ జరిగిందని భావిస్తే ఆ లడ్డూలను టెస్టులకు పంపారా అని ప్రశ్నించింది సుప్రీం. విచారణకు ముందే ప్రకటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు ఆధారాలు లేవని వెల్లడించింది.
తిరుపతి లడ్డూ కల్తీపై సుప్రీం కోర్టు కీలక కామెంట్స్ చేసింది. కల్తీ నెయ్యిని లడ్డూల తయారికి వాడారా అన్న దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అభిప్రాయపడింది.
కల్తీ జరిగిందని భావిస్తే ఆ లడ్డూలను టెస్టులకు పంపారా అని ప్రశ్నించింది సుప్రీం. విచారణకు ముందే ప్రకటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు ఆధారాలు లేవని వెల్లడించింది.
సిట్ లేదా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలా అన్నదానిపై సొలిసిటర్ జనరల్‌తో మాట్లాడి నిర్ణయిస్తాని సుప్రీం తెలిపింది. అనంతరం విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేసింది.
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)