TDP, BJP, Jana Sena Alliance: ఈ నెల 17న మూడు పార్టీల ఉమ్మడి సభకు ప్రధాని మోదీ రాక..5 సంవత్సరాల తర్వాత మరోసారి NDA కూటమిలోకి టీడీపీ

ఇందులో అమిత్‌ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలకు చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

tdp, bjp, janasena

పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో అమిత్‌ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలకు చంద్రబాబు వివరించారు.  రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. పొత్తు అవశ్యకతను ప్రజలకు వివరించే బాధ్యతను పార్టీ ముఖ్యనేతలకు అప్పగించినట్లు టీడీపీ నేతలు తెలిపారు. రాష్ట్రానికి మేలు జరిగేలా బీజేపీ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 17న టీడీపీ-జనసేన నిర్వహించే ఉమ్మడి భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ రానున్నారని చంద్రబాబు వివరించారు.

tdp, bjp, janasena

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)