JC Prabhakar Reddy Protest Video: వీడియో ఇదిగో, తాడిపత్రి మున్సిపల్‌ కార్యాలయం ఎదుటే బట్టలు విప్పి స్నానం చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి

తాడిపత్రి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలకు నిరసనగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి నిరసన కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి నిరసన చేపట్టిన ఆయన.. మంగళవారం ఉదయం మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఆరుబయటే స్నానం చేసి మళ్లీ నిరసన శిబిరంలో కూర్చున్నారు.

JC Prabhakar Reddy (Photo-Video Grab)

తాడిపత్రి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలకు నిరసనగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి నిరసన కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి నిరసన చేపట్టిన ఆయన.. మంగళవారం ఉదయం మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఆరుబయటే స్నానం చేసి మళ్లీ నిరసన శిబిరంలో కూర్చున్నారు. మున్సిపాలిటీలో అక్రమాలు జరగుతున్నాయని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ విషయంలో మున్సిపల్‌ కమిషనర్‌, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సోమవారం వారు నిరసన చేపట్టారు.ఈ నేపథ్యంలో సాయంత్రం మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి నిరసనకు మద్దతు పలికి, రాత్రి అక్కడే నిద్రించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now