TDP-Jana Sena-BJP Alliance Official: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కన్ఫార్మ్ చేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్..
ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు.
వచ్చే లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ, తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీల ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. బీజేపీ, టీడీపీ కలసి రావడం వల్ల దేశానికి, రాష్ట్రానికి గెలుపు సునాయాసమే' అని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. అంతేకాదు ఈ నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మెగా ర్యాలీ కూడా నిర్వహించే అవకాశం ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)