MLA Gummanur Jayaram: అడ్డగోలు వార్తలు రాస్తే రైలుపట్టాలపై పడుకోబెట్టి చంపేస్తా..జర్నలిస్టులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వార్నింగ్, వీడియో ఇదిగో

అడ్డగోలు వార్తలు రాస్తే రైలుపట్టాలపై పడుకోబెట్టి చంపేస్తా..జర్నలిస్టులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం(MLA Gummanur Jayaram) వార్నింగ్ ఇచ్చారు.

TDP MLA Gummanur Jayaram warning to journalists(X)

అడ్డగోలు వార్తలు రాస్తే రైలుపట్టాలపై పడుకోబెట్టి చంపేస్తా..జర్నలిస్టులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం(MLA Gummanur Jayaram) వార్నింగ్ ఇచ్చారు. మీడియా అంటే నాకు లెక్కలేదు..నేను అన్ని చేసి వచ్చినొన్ని.. రాసుకోండి ..ఏం రాసుకుంటారో అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు(TDP MLA Warning to Journalists).

తప్పు చేస్తే రాయండి.. ఆధారాలు లేకుండా రాస్తే తాటతీస్తా...మీడియా పత్రిక ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు. తనపై వివాదాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతానని వార్నింగ్ కూడా ఇచ్చారు. కొంతమంది నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు .. నా కుటుంబ పెత్తనం ఉందని అంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూ అక్రమాలు చేశాను అని చెబుతున్నారు వీటన్నింటినీ నిరూపించాలి లేదంటే.. రైలు పట్టాలపై పడుకోబెడతారని హెచ్చరికలు జారీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, నేటి నుండే అమల్లోకి రానున్న ఎన్నికల కోడ్

TDP MLA Gummanur Jayaram warning to journalists

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now