Galla Jayadev Covid: గల్లా జయదేవ్ కు కరోనా, తనను కలిసిన వాళ్లందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ట్వీట్
కరోనా బారినపడిన రాజకీయ నేతల జాబితాలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా చేరారు. గల్లా జయదేవ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఎట్టకేలకు కరోనా నన్ను కూడా అంటుకుంది. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన రెండేళ్లకు నాకు కరోనా వచ్చింది.
కరోనా బారినపడిన రాజకీయ నేతల జాబితాలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా చేరారు. గల్లా జయదేవ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఎట్టకేలకు కరోనా నన్ను కూడా అంటుకుంది. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన రెండేళ్లకు నాకు కరోనా వచ్చింది. లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాను. పాజిటివ్ అని వెల్లడైంది. వరుసగా రెండుసార్లు నెగెటివ్ వచ్చేంత వరకు ఐసోలేషన్ లోనే ఉంటాను" అని ట్వీట్ చేశారు. అంతేకాదు, ఇటీవల తనను కలిసిన వాళ్లందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గల్లా జయదేవ్ సూచించారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)