Andhra Pradesh Shocker: భర్తను ప్రియుడితో చంపించి, వీడియో కాల్‌లో లైవ్ చూసి ఎంజాయ్ చేసిన భార్య, ఇదెక్కడి శాడిజం రా బాబోయ్..
కృష్ణా జిల్లాకు చెందిన జయకృష్ణ, దుర్గా భవాని ప్రేమించి పెళ్లి చేసుకోగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త స్నేహితుడు చిన్నాతో అక్రమ సంబంధం పెట్టుకున్న భవాని, భర్తను చంపమని చిన్నాకి చెప్పింది. జయకృష్ణకు మద్యం తాగించి అతని మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇదంతా భార్య భవాని వీడియో కాల్‌లో లైవ్ చూసి ఎంజాయ్ చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)