Theft Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలే అమ్మవారి గుడిలో హుండీ చోరీ, భక్తుడిలా వచ్చి హుండీని భుజాన వేసుకుని వెళ్లిపోయిన దొంగ
ఏపీలోని కాకినాడ సంజయ్ నగర్ లో పట్టపగలు అమ్మవారి గుడిలో చోరీ జరిగింది. దొంగతనం చేస్తున్న దృశ్యాలు అక్కడ ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. ఫుటేజ్ అధారంగా దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగ ఎవరికీ అనుమానం రాకుండా హుండీని సంచిలో పెట్టి భుజాన వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
ఏపీలోని కాకినాడ సంజయ్ నగర్ లో పట్టపగలు అమ్మవారి గుడిలో చోరీ జరిగింది. దొంగతనం చేస్తున్న దృశ్యాలు అక్కడ ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. ఫుటేజ్ అధారంగా దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగ ఎవరికీ అనుమానం రాకుండా హుండీని సంచిలో పెట్టి భుజాన వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. గుడిలో దొంగతనం చేస్తుండగా హుండీలో ఇరుక్కుపోయిన దొంగ చెయ్యి, రాత్రంతా గుడిలోనే జాగారం, ఉదయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చిన భక్తులు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)