Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏపీలో పెట్టుబడుల పెట్టేందుకు వైఎస్‌ జగన్‌ను కలిసిన భారత్‌లో యూఏఈ రాయబారి అబ్ధుల్‌నాసర్‌ అల్షాలి

క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన భారత్‌లో యూఏఈ రాయబారి అబ్ధుల్‌నాసర్‌ అల్షాలి. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, గ్రీన్‌ హైడ్రోజన్, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు వివరించిన యూఏఈ రాయబారి.

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy. (Photo Credits: PTI)

క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన భారత్‌లో యూఏఈ రాయబారి అబ్ధుల్‌నాసర్‌ అల్షాలి. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, గ్రీన్‌ హైడ్రోజన్, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు వివరించిన యూఏఈ రాయబారి.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement