Andhra Pradesh: విశాఖ జీవీఎంసీ ప్రైమరీ స్కూల్‌లో నాగుపాము హల్‌చల్, పామును చూసి హడలిపోయిన చిన్నారులు...వీడియో ఇదిగో

విశాఖ‌ గాజువాక‌లోని ముల‌గాడ జీవీఎంసీ ప్రైమ‌రీ స్కూల్‌లో నాగుపాము హ‌ల్‌చ‌ల్‌ చేసింది. పామును చూసి హ‌డ‌లిపోయారు చిన్నారులు. స్నేక్ సొసైటీ అధ్య‌క్షుడు కిర‌ణ్‌కుమార్‌కు స‌మాచారం ఇచ్చారు ఉపాధ్యాయులు. పామును జాగ్ర‌త్త‌గా ప‌ట్టుకుని స‌మీపంలోని అడ‌విలో వ‌దిలి పెట్టారు కిర‌ణ్‌కుమార్‌.

Venomous Snake Found in Vishakhapatnam School(video grab)

విశాఖ‌ గాజువాక‌లోని ముల‌గాడ జీవీఎంసీ ప్రైమ‌రీ స్కూల్‌లో నాగుపాము హ‌ల్‌చ‌ల్‌ చేసింది. పామును చూసి హ‌డ‌లిపోయారు చిన్నారులు. స్నేక్ సొసైటీ అధ్య‌క్షుడు కిర‌ణ్‌కుమార్‌కు స‌మాచారం ఇచ్చారు ఉపాధ్యాయులు. పామును జాగ్ర‌త్త‌గా ప‌ట్టుకుని స‌మీపంలోని అడ‌విలో వ‌దిలి పెట్టారు కిర‌ణ్‌కుమార్‌.  సద్దిబువ్వ వద్దన్నందుకు తండ్రిని చితకబాదిన కొడుకు, కోడళ్లు...జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తండ్రి

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement